మర్రిపాలెం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, జయప్రద ఫౌండేషన్ సహకారంతో స్థానిక యూత్ ఆధ్వర్యంలో గ్రామంలోని రాజేశ్వరి ఎస్సి కాలొనీ లో ఆయుర్వేద మందులు, మల్టి విటమిన్ మాత్రలు పంపిణి చేసారు.