జక్కంపూడి ప్రాంతంలో సేవభారతి -విజయవాడ వారితో కలిసి కామినేని హాస్పిటల్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జయప్రద ఫౌండేషన్ తరపున శ్రీమతి తొండెపు గౌతమి సరోజ, శ్రీమతి చెరుకూరి చముండేశ్వరి, రఘురామ్ కాసరనేని, ప్రవీణ్ ఉప్పలపాటి, శ్రీమతి బోయపాటి మాధురి గారు- సేవభారతి విజయవాడ సహా కార్యదర్శి, గ్రంధి అజయ్ – సేవా భారతి ట్యూషన్స్ ఇంచార్జి పాల్గొన్నారు…