by gautami July 29, 2023 No Comments Share వత్సవాయి మండలం లింగాల గ్రామములో భారీ వర్షాల కారణంగా మున్నేరు నది భారీ వరదకారణంగా సుమారు వంద లారీలు ఆగినవి. వీరికి జయప్రద ఫౌండేషేన్ వారు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.