విజయవాడ లోని పలు మహిళా కళాశాలల విద్యార్థినులు “మహిళల రక్షణ సామాజిక బాధ్యత” అనే అంశం పై, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి సిద్దార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ వరకు జరిగిన 2K వాక్ లో పాల్గొన్నారు. ఈ వాక్ లో పాల్గొన్న 800మంది విద్యార్థినులకు, జయప్రద ఫౌండేషన్ వారు టీ షర్టులు పంపిణి చేయటం జరిగింది. గతంలో కూడా SAFE ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న 500 మందికి కూడా జయప్రద ఫౌండేషన్ భోజన వసతులు కల్పించటం జరిగింది. ఈ అవకాశం మాకు కల్పించిన SAFE ఫౌండేషన్ వారికీ మా కృతజ్ఞతలు.