లింగాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరంలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో రమేష్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. అవసరమైన వారికి ఈ.సి.జి, షుగర్ టెస్టులు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపించేయడమైనది.