ప్రతి విద్యార్థినికి వ్యక్తిగత పరిసుబ్రత, పౌష్టికాహారం తీసుకోవటం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జయప్రద ఫౌండేషన్ నిర్వాహకురాలు చెరుకూరి చాముండేశ్వరి గారు పేర్కొన్నారు.