ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల లోని విద్యార్థినులకు జయప్రద ఫౌండేషన్, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాలు, శానిటేషన్ నాప్కిన్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఏ సందర్భముగా జయప్రద ఫౌండేషన్ నిర్వాహుకురాలు చాముండేశ్వరి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అడుగులు వేస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు.