వ్యక్తిగత పరిశుభ్రతతోనే ప్రతిఒక్కరు పరిశుభ్రంగా ఉంటారని జయప్రద ఫౌండేషన్ సీఈఓ చెరుకూరి చాముండేశ్వరి గారు పేర్కొన్నారు. ఎస్ వి ల్ విద్య సంస్ధల ప్రాంగణం లో జయప్రద ఫౌండేషన్, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సంపూర్ణ ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.