అవనిగడ్డ ఎస్ వి ల్ క్రాంతి జూనియర్ కళాశాల ప్రాంగణం లో జయప్రద ఫౌండేషన్, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సంపూర్ణ ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహనా కల్పించారు. అవనిగడ్డ పారిశుద్ధ కార్మికుడు లక్ష్మయ్య సుదర్శి మానవతా సేవ సంస్ధ నిర్వాహకుల రగుశెఖర్, కనిగంటి నారాయణ, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాసులు ను ఘనంగా సత్కరించారు.