by jayapradaFoundation February 10, 2020 No Comments Share ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే ప్రతిఒక్కరు పరిశుభ్రంగా ఉంటారని జయప్రద ఫౌండేషన్ సీఈఓ చెరుకూరి చాముండేశ్వరి గారు పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించారు.