విత్తనాలు,సేంద్రియ ఎరువు పంపిణీ-లింగాల

లింగాల గ్రామములొ గ్రామస్తులందరికి కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలతో పాటు వాటిని సేంద్రియపద్దతిలో పెంచటం కోసం అవసరమైన సేంద్రియ ఎరువు పంపిణీ చేయటం...