నాగాయ లంక రాజేశ్వరి కాలనీ లో బుధవారం జయప్రద ఫౌండేషన్ 4౦౦ కుటుంబాలకు తిప్పా తీగ మాత్రలు మల్టీ విటమిన్ మాత్రలు సర్పంచ్ కైతపల్లి అంకాలు తదితరులతో కలిసి పంపిణి చేసారు. నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణి మరియు వృధాశ్రమంలో అన్నదానం కూడా చేసారు.