నాగాయలంక యువత కోవిడ్ బాధితులకు, వృద్దులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని దివి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధి రావు అన్నారు.