జయప్రద ఫౌండేషేన్ వారు 200 మందికి భోజనాలు ఏర్పాటు

వత్సవాయి మండలం లింగాల గ్రామములో భారీ వర్షాల కారణంగా మున్నేరు నది భారీ వరదకారణంగా సుమారు వంద లారీలు ఆగినవి. వీరికి జయప్రద...

ఉచిత వైద్య శిబిరం,జక్కంపూడి

జక్కంపూడి ప్రాంతంలో సేవభారతి -విజయవాడ వారితో కలిసి కామినేని హాస్పిటల్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేయడం...

విత్తనాలు,సేంద్రియ ఎరువు పంపిణీ-లింగాల

లింగాల గ్రామములొ గ్రామస్తులందరికి కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలతో పాటు వాటిని సేంద్రియపద్దతిలో పెంచటం కోసం అవసరమైన సేంద్రియ ఎరువు పంపిణీ చేయటం...

మహిళల సమానత్వం

విజయవాడ లోని పలు మహిళా కళాశాలల విద్యార్థినులు “మహిళల రక్షణ సామాజిక బాధ్యత” అనే అంశం పై, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి...

ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవ శుభాకాంక్షలు!

మేము మా గర్ల్ చైల్డ్ ఇనిషియేటివ్‌కు అత్యంత విలువనిస్తాము మరియు దానిని మా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌గా పరిగణిస్తాము. భాగంగాఈ చొరవ, మేము పాఠశాలల్లో...

ఆరోగ్య శిబిరం, విటమిన్ సప్లిమెంట్ల పంపిణీ

రాజరాజేశ్వరిలో ఆరోగ్య శిబిరం, విటమిన్ సప్లిమెంట్ల పంపిణీపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వేదిక:రాజరాజేశ్వరి పేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లబ్ధిదారులు: 1,200 మంది నివాసితులుఈవెంట్ వివరాలు:* రాజరాజేశ్వరి...